శారీరక, మానసిక ఆరోగ్యం కలిగి ఉండాలి

డాక్టర్ సిహెచ్. సులక్షణమణి కమ్యునిటీ ఆరోగ్య కేంద్రం, పెనుగొండ. శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగ (ఎమోషనల్) తదితర విషయాలలో ధారుడ్యం కలిగిన వ్యక్తిని ఆరోగ్యవంతుడిగా గుర్తించాలని పెనుగొండ కమ్యునిటీ ఆరోగ్య కేంద్రానికి చెందిన యోగా మరియు నేచురోపతి నిపుణులు డాక్టర్ సిహెచ్. సులక్షణమణి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఎస్.వి.కె.పి. & డా. కె.ఎస్. రాజు ఆర్ట్స్ & సైన్స్ కళాశాల […]